NDL: పెద్దపాడు గ్రామంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం నంద్యాల ఎంపీ డా. బైరెడ్డి శబరికి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ, కురుబ, మదారి కురువ/మదాసి కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కురువ కళ్లే శివనారాయణ వినతిపత్రం సమర్పించారు. పెద్దపాడు గ్రామ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై ఎంపీ శబరి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి ఎంపీ శబరికి వినతి


