హైదరాబాద్: 28°C
తెలంగాణ

కర్ర పూజ కార్యక్రమంలో పాల్గొన్న MLA

KMM: భద్రాచలం పట్టణం భూపతిరావు కాలనీలో నవదుర్గ యూత్ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా గురువారం కర్ర పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలు సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.