హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తాగునీటి సమస్యలకు ప్రాధాన్యం ఇస్తాం'

ELR: నూజివీడు మండలం పల్లెర్లమూడిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా కార్యక్రమంలో గురువారం పింఛన్లను మంత్రి పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నలు పంపిణీ చేశారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.