కర్నూలు మండలం పంచలింగాలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఎంపీ బస్తిపాటి నాగరాజు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. సకాలంలో పింఛన్లు అందిస్తూ సీఎం చంద్రబాబు పేదింటి పెద్ద కొడుకులా నిలుస్తున్నారని అన్నారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
పేదింటి పెద్ద కొడుకులా చంద్రబాబు: ఎంపీ


