అన్నమయ్య: రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ‘రాయలసీమ రైజింగ్’లో భాగంగా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులతో 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. సాగునీరు, రహదారులు, ప్రాసెసింగ్, కోల్డ్‌చెయిన్లు, మార్కెటింగ్, ఎగుమతులను అనుసంధానించి 9.6 లక్షల మంది రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
‘ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దుతాం'


