HYD: పండుగల సీజన్‌లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్ స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఎంపిక చేసిన రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించనుంది. నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు మూడు నెలలపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ
హైటెక్ సిటీలో 3 నెలల తాత్కాలిక రైల్వే హాల్ట్


