HYD: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో HYDలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం సందర్భంగా మాజీ MLA దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు HYD నగరం తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు అధికార BJPతో చేతులు కలిపి ఉద్దేశపూర్వకంగా తమ ఓట్లను తొలగించారని ఆరోపించారు.
తెలంగాణ
VIDEO: నగరం తగలబడుతుంది: దానం నాగేందర్


