హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మృతదేహం ఎదుట దారుణమైన నిరసన

KRNL: పత్తికొండ రోడ్డు విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని సీఐటీయూ నాయకులు చంద్ర డిమాండ్ చేశారు. మృతి చెందిన మహిళ మృతదేహం ఎదుట నిరసన చేపట్టి, రోడ్డు విస్తరణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తికొండ అభివృద్ధికి రోడ్డు విస్తరణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి పనులు చేపట్టాలని కోరారు.