హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలి కుటుంబానికి పరామర్శ

BHPL: టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన కొలుగూరి ఈశ్వరమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో VCK రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ గురువారం ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్కూరి హరీష్, తదితరులు పాల్గొన్నారు.