హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఓయూ ప్రాంగణంలో గంజాయి మొక్క లభ్యం

HYD: ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో గుట్టుచప్పుడు కాకుండా పెరుగుతున్న గంజాయి మొక్కను అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన వర్సిటీ పాలకవర్గం, సమగ్ర తనిఖీలు చేపట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని పోలీసులను కోరింది. క్యాంపస్‌లో అక్రమ కార్యకలాపాలకు తావులేకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.