BHNG: పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల పరిధిలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్ర కార్యదర్శి ఎండీ జాంగీర్ నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమంలో ప్రమాదకర పరిశ్రమలను మూసివేయాలని డిమాండ్ చేశారు. కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించాలని, నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందించాలని కోరారు.
తెలంగాణ
పోచంపల్లిలో పాదయాత్ర..' పరిశ్రమలు మూసేయాలి'


