MDK: తూప్రాన్ మండల శాఖ టీపీటీఎఫ్ ఎన్నికలు రాష్ట్ర కౌన్సిలర్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. అధ్యక్షుడిగా రమేష్ చారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా రవీందర్, ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, జిల్లా కౌన్సిలర్లుగా రతన్, వెంకటస్వామి, సునీత, కార్యదర్శులుగా కిష్టయ్య, చందర్రావు, జ్యోతి, సురేష్ ఎన్నికైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
APTF మండల కమిటీ ఎన్నిక


