NRPT: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యపు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గత సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి జీపీఎస్ ట్రాకింగ్, హమాలీల వివరాల నమోదు, ఆన్‌లైన్ డేటా అనుసంధానం వంటి నూతన నిబంధనలను క్షేత్రస్థాయిలో వంద శాతం సమర్థవంతంగా అమలు చేయాలని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ
ధాన్యపు కొనుగోళ్లు పారదర్శకంగా జరపాలి: కలెక్టర్


