సంగారెడ్డి: క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడమే మన లక్ష్యమని డాక్టర్ శిల్ప అన్నారు. కంగ్టి మండల రాసోల్‌లో టీవీ ఎక్స్ట్రా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం డాక్టర్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధి వచ్చినపుడు రెండు వారాలకు మించి దగ్గు, రాత్రిపూట జ్వరం రావడం, బరువు తగ్గడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలన్నారు.
తెలంగాణ
క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలి: డాక్టర్ శిల్ప


