KRNL: 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు తొలి అధికారిక రాజధానిగా అవతరించింది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం రాజధానిని కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మార్చారు. దీంతో కేవలం మూడేళ్లకే కర్నూలు రాజధాని హోదాను కోల్పోయింది. కర్నూలు రాజధానిగా అవతరించి నేటికి 73 ఏళ్లు పూర్తయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
73 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజధాని హోదా


