RR: తలకొండపల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ ప్రతినిధులు, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తలకొండపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం


