హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో గల 356 ఏళ్ల నాటి బమ్-రుక్న్-ఉద్-దౌలా సరస్సు కింద ఉన్న చారిత్రాత్మక మెట్ల బావిని హైడ్రా పునరుద్ధరిస్తోంది. ప్లాస్టిక్, పూడిక పేరుకుపోయి ముంపునకు గురైన ఈ బావిని విమోస్ టెక్నోక్రాట్స్ సంస్థ సుమారు రెండు, మూడు నెలల్లో ప్రక్షాళన చేయనుంది. అలాగే గతంలో ఆక్రమణలకు గురైన ఈ 100 ఎకరాల సరస్సును హైడ్రా 17 ఎకరాలకు పునరుద్ధరించింది.
తెలంగాణ
VIDEO: చారిత్రాత్మక బావి పునరుద్ధరణ


