PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజే ధ్వనులు, అనుమతి లేని డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 1 వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
తెలంగాణ
బహిరంగ ప్రదేశాల్లో మద్యం, డీజేలకు నిషేధం: సీపీ


