హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఎస్పీ ఆధ్వర్యంలో గోడపత్రికల విడుదల

GDWL: అక్టోబర్ 9న బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బీఎస్పీ జిల్లా గద్వాల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి రామ్ పోగు నరేష్ కోరారు. ఈ మేరకు గురువారం మల్దకల్ మండల సంబంధిత గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేపల్లె గ్రామంలో దళితుల ఇంటిని కూల్చివేయడం అణచివేతకు సజీవ సాక్షాలని వారు పేర్కొన్నారు.