ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. రాయల్ నగర్ పరిసర ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం నారాయణపురం పంచాయతీ పరిధిలోని ఏఎస్‌ఆర్ నగర్‌లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిదే విజయం'


