హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీకి మాజీ సర్పంచులు రాజీనామా

VZM: చీపురుపల్లి, గరివిడి మేజర్ పంచాయతీల మాజీ సర్పంచులు మంగళగిరి సుధారాణి, పచ్చిపిళ్లి ప్రమీల వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఇవాళ ప్రకటించారు. వారు మాట్లాడుతూ.. మాజీ జడ్పీ ఛైర్మన్ చిన్న శ్రీను వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితోపాటు పలువురు జిల్లా, నియోజకవర్గ నాయకులు సైతం రాజీనామాలు ప్రకటించారు.