JN: జనగామ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు,డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మంజూరు విషయంలో వదంతులను నమ్మవద్దని మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి సూచించారు. ఓ లబ్ధిదారురాలి నుంచి రూ.లక్ష డిమాండ్ చేసినట్లు సమాచారం రావడంతో గురువారం విచారణ చేపట్టగా, మున్సిపల్ సిబ్బంది ఎవరూ డబ్బులు అడగలేదని ఆమె తెలిపింది. గుర్తుతెలియని వ్యక్తి డబ్బులు అడిగినట్లు వెల్లడించిందన్నారు.
తెలంగాణ
VIDEO: 'ఇళ్ల మంజూరులో వదంతులు నమ్మొద్దు'


