హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో అద్దె దుకాణాలు బహిరంగ వేలం

KMR: మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన అద్దె దుకాణాల హక్కుల బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. 2026 నవంబర్ 1 నుంచి 2027 అక్టోబర్ 31 వరకు గల కాలానికి అద్దె హక్కుల వేలం అక్టోబర్ 6, 2026 ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.