MDK: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని, కమిషనర్ రమేష్ కుమార్, వైస్ ఛైర్ పర్సన్ సమతా కాశిరెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ అమర్ సింగ్ పాల్గొన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు వైద్య పరీక్షలు


