BHPL: సింగరేణి BHPL ఏరియాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఏరియా GM రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ..సెప్టెంబరులో 3.84 లక్షల టన్నుల లక్ష్యానికి 2.25 లక్షల టన్నులు అంటే 58 శాతం ఉత్పత్తి, రవాణా సాధించినట్లు తెలిపారు. కేటీకే ఓసీ-2, ఓసీ-3 గనులు 24.39 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగించాయని పేర్కొన్నారు.
తెలంగాణ
లక్ష్యాల మేరకు బొగ్గు ఉత్పత్తి పెంచాలి: GM


