కడప పాత బస్టాండ్ సమీపంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం ‘స్వచ్ఛతా హీ సేవా–2026’ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర జోన్ డివిజన్ల పారిశుద్ధ్య సిబ్బంది, 100 మంది NSS విద్యార్థులు శ్రమదానంలో పాల్గొన్నారు. కళాశాల పరిసరాలు, తరగతి గదులు, ప్రధాన రహదారి నుంచి సుమారు 2 టన్నుల చెత్తను తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
కడపలో 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం


