VKB: తాండూర్ బైపాస్ రోడ్డు కోసం భూములు కోల్పోతున్న అర్హులైన రైతులకు ఎకరాకు రూ.30 లక్షల పరిహారం అందించనున్నట్లు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్‌రెడ్డి తెలిపారు. రైతులు రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. పరిహారం ప్రక్రియ అనంతరం నిలిచిపోయిన బైపాస్ పనులు త్వరలోనే పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: బైపాస్ భూనిర్వాసితులకు ఎకరాకు రూ.30 లక్షలు


