KRNL: పత్తికొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని బురుజుల గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి


