అనకాపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఈ. సందీప్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఉద్యోగులంతా సమన్వయంతో, బాధ్యతాయుతంగా, సమయపాలనతో పనిచేయాలని సందీప్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ZP డిప్యూటీ సీఈఓగా సందీప్ బాధ్యతలు స్వీకరణ


