హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం దిశా సమావేశం ప్రారంభమైంది. దిశా కమిటీ ఛైర్మన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య అధ్యక్షతన సమావేశం కొనసాగుతోంది. జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించి, ఆయా పథకాల అమలు తీరు, పెండింగ్ పనులు, అధికారుల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ
' పథకాల అమలుపై దిశా కమిటీ సమీక్ష'


