VKB: అయోధ్యకు వెళ్లలేని పేదలు, వృద్ధుల కోసం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన శ్రీరాముని పాదుకల రథయాత్ర పెద్దేముల్ మండలానికి చేరుకుంది. అయోధ్యలో 108 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న దివ్య పాదుకలను గోపాల్‌పూర్‌తో పాటు పలు గ్రామాల్లో ఊరేగించగా భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
తెలంగాణ
అయోధ్య వెళ్లలేని వారికి.. రాముడి పాదుకలు


