హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సక్రమంగా పెన్షన్లను పంపిణీ చేయాలి'

ASR: లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలని కొయ్యూరు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ రాజేంద్రపాలెంలో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. పెన్షన్ పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ఇంటి వద్దే అందుబాటులో ఉండి సచివాలయ సిబ్బందికి సహకరించాలని లబ్ధిదారులను కోరారు.