హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుల్లలపాడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
★ పెడనలో సెయింట్ విన్సెంట్ పాఠశాలలో ముందస్తుగా గాంధీ జయంతీ వేడుకలు
★ మచిలీపట్నంలో నార్కోటిక్ డ్రగ్స్ నిల్వ భవన నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్
★ ఎదురుమొండి ZPHS ఎస్‌ఎంసీ నూతన ఛైర్మన్ రామకృష్ణను సత్కరించిన MLA బుద్ధప్రసాద్