హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిమ్మిర్యాలలో 33/11 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభం

BHNG: చిమ్మిర్యాల గ్రామంలో రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుట్టపాక, నాంపల్లి మండలాల్లో త్వరలో 132 కేవీ సబ్‌స్టేషన్‌లను ఏర్పాటు కానున్నాయని అన్నారు.