PLD: సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతారని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్‌తో పాటు అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ రిజర్వేషన్లపై కాసు కీలక వ్యాఖ్యలు


