NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌గా గ్రూప్-1 ద్వారా నూతనంగా నియమితులైన మోనికా రాణిని నియమించారు. ఆమె ప్రస్తుతం ప్రొబేషనరీ పీరియడ్‌లో ఉన్నారు. త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. సయ్యద్ యూసఫ్ ఆలీని రిజిస్ట్రార్ (ఎంవీఅండ్‌ఏ)గా నియమిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌గా మోనికా


