హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు

NLG: దేవరకొండ మండలం మైనంపల్లిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పరిశుభ్రతపై ప్రజలకు సర్పంచ్ రాంసింగ్ నాయక్ అవగహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వెంకట్, MLHP స్వాతి, ANM విద్యావతి, ఆశా కార్యకర్త ధనమ్మ, అలివేలు, VBK సేవ్యనాయక్, ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, ఉన్నారు.