హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సిద్ధవటం మండలం మాధవరంలో అంగన్‌వాడీ ఉత్సవ కార్యక్రమం
★ దేవుని కడపలో తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు
★ సావిశెట్టిపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్థమైన అరటి తోట
★ మైదుకూరులో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహం