SS: బత్తలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్వయంగా పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి నగదు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సకాలంలో అందాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని, పంపిణీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల పంపిణీలో కలెక్టర్ సైతం..


