VZM : సిరులతల్లి పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలకు ఇవాళ పందిరి రాట మహోత్సవంతో అర్చకులు, ఆలయ అధికారులు అంకురార్పణ చేశారు. చదురుగుడి, వనంగుడి వద్ద ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఆధ్వర్యంలో పందిరిరాట వేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ అపురూపమైన ఘట్టాలను తిలకించేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఘనంగా శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరాట


