HYD: ప్రభుత్వ పాఠశాలల్లో గైర్హాజరయ్యే టీచర్లపై హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అలా సీరియస్ అయ్యారు. కొందరు ఉపాధ్యాయులు లీవ్ పెట్టకుండా స్కూళ్లకు ఆబ్సెంట్ అవుతున్నారని.. అలాంటి వారిపై దష్టి సారించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా MEOలు ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేయాలని సూచించారు. వరుసగా 2సార్లు గైర్హాజరైన వారిపై సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు హెచ్చరించారు.
తెలంగాణ
వరుసగా 2 డుమ్మాలు కొడితే టీచర్లు సస్పెండ్!


