SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో సీపీఎం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఇవ్వాళ నిరసన చేపట్టారు. సీపీఎం నాయకుడు వట్టేపు సైదులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం


