హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త ఇచ్చిన వారికి బంపర్ ఆఫర్

GNTR: ఫిరంగిపురం మండలంలోని అన్ని గ్రామాల్లో ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు MPDO శివ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఒక కుటుంబం నుంచి మూడు కిలోలకు పైగా చెత్తను స్వచ్ఛ రథానికి అందజేసిన వారికి టోకెన్‌తో పాటు సరుకులు అందజేస్తామని చెప్పారు. దసరా సందర్భంగా అక్టోబర్ 24న లక్కీడిప్ నిర్వహించి, టోకెన్లు పొందిన వారిలో విజేతలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు.