హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్టేడియంలో పిచ్చి మొక్కలు.. వాకర్స్‌కు ఇబ్బందులు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంపై సింగరేణి, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మైదానంలో వాకింగ్ ట్రాక్ చుట్టూ పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి వాకర్స్, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. వాకింగ్ చేయలేకపోతున్నామని, వర్షాకాలంలో పెరిగే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు