SKLM: ఆమదాలవలస పట్టణంలోని 8, 18వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను రాష్ట్ర PUC చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవాళ పంపిణీ చేశారు. అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.4వేలు, రూ.6వేలు, రూ.15వేలు చొప్పున ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంటింటికీ వెళ్లి పెన్షన్ల పంపిణీ'


