AKP: కశింకోట మండలం తాళ్లపాలెం PHCని మండల ప్రత్యేక అధికారి సుభాషిని, ఎంపీడీవో సిహెచ్ చంద్రశేఖర రావు ఇవాళ తనిఖీ చేశారు. అలాగే పలు గ్రామాల్లో జడ్పీ హైస్కూల్స్ ఎంపీపీ స్కూల్స్‌ని సందర్శించారు. పీ.హెచ్.సీ.లో అందుబాటులో ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
PHCని తనిఖీ చేసిన అధికారులు


