హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సన్నాహక సమావేశం

SRPT: తిరుమలగిరిలో బీఆర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏనుగు రాకేష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగాధర్‌ కిషోర్‌ కుమార్‌ పాల్గొన్నారు. బీఆర్ఎస్‌ పార్టీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.