SRCL: VHP మాజీ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి ఆహ్వానం అందింది. గురువారం వీహెచ్‌పీ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అక్టోబర్ 4న హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని SYR కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 4 గంటలకు వేడుకలు జరుగుతాయని తెలిపారు.
తెలంగాణ
అశోక్ సింఘాల్ జన్మ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం


