ELR: ముసునూరు మండలం రమణక్కపేట గ్రామ సమీపంలోని అడ్డరోడ్డు వద్ద ప్రయాణికులు వేచి ఉండేందుకు సరైన సౌకర్యం లేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఎ) జిల్లా కార్యదర్శి అఖిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవస్థలు వర్ణనాతీతమన్నారు. ఈ సందర్భంగా బస్సు షెల్టర్ నిర్మించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బస్సు షెల్టర్ నిర్మించండి'


