హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీ బాలుర వసతి గృహంలో ఆరోగ్య పరీక్షలు

KMR: మహాత్మ జ్యోతి బాలుర వసతిగృహంలో బీర్కూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం రెగ్యులర్‌ ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు కాలానుగుణంగా వచ్చే వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అవసరమైన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.